ప్రాజెక్ట్ 2.0 మహా సంఘర్షణ

యేసు తిరిగి రావడానికి సన్నాహకంగా 2023 మరియు 2024 లో మిలియన్ల కొద్దీ కాపీలు పంపిణీచేయుటకు చేరండి.

Cover-Image_TE
iqL1705928575645

ఎలెన్ జి. వైట్

సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చ్ సహ వ్యవస్థాపకుడు

ఈ పుస్తకానికి వేరే పుస్తకముల కంటే విస్తృతంగా ప్రచారం జరగాలని నేను ఆత్రుతగా ఉన్నాను … ఎందుకంటే మహా సంఘర్షణలో, ప్రపంచానికి చివరి హెచ్చరికా సందేశం నా వేరే పుస్తకాలలో కంటే చాలా స్పష్టంగా ఇవ్వబడెను.

27.8k

డౌన్‌లోడ్‌లు

122

భాషలు

pTi1706000110755

టెడ్ N. C. విల్సన్

అధ్యక్షుడు, సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చ్

టెడ్ N. C. విల్సన్

అధ్యక్షుడు, సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చ్

ఎలా పాల్గొనాలి

దశ

చర్చ్ బోర్డ్‌కు ప్రాజెక్ట్‌ను ఇవ్వు

దశ

అవుట్‌రీచ్ టెరిటరీని ఎంచుకో

దశ

ఆర్డర్ ఇన్వెంటరీ

దశ

పంపిణీ చేయి

ప్రభువు దినమున ఆయన ఎదుట నిలిచేందుకు ప్రజలను సిద్ధం చేయడానికి హెచ్చరికలు అవసరమైయున్నది కాబట్టి ఈ పుస్తకము వ్రాయుటకు మరియు ఇక ఏ ఆలస్యం చేయకుండా ప్రపంచ నలుమూలలా పంపిణీ చేయటకు ప్రభువు నన్ను ప్రేరేపించెను.

ebB1706110102934

ఎలెన్ జి. వైట్, మాన్యుస్క్రిప్ట్ 24, 1891

మహా సంఘర్షణ మరియు సహాయకరమైన వనరులను డౌన్‌లోడ్ చేయి

మహా సంఘర్షణ

సారాంశం

ఈ ప్రపంచం మెరుగుపడుతుందా లేదా ఇంకా అధ్వాన్నంగా మారుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రపంచం మరింత దిగజారిపోతోందని నేడు ఎందరో నమ్ముటలో అది గొప్ప ఆశ్చర్యమేమి కాదు. ఈ విశ్వమంత నిరాశచెందుతుంది దానికి కారణము చెడు వార్తలతో నిండిన సంస్కృతి యొక్క ఫలితం కావచ్చు లేదా ప్రపంచాన్నే వణికించె గొప్ప సత్యము ఈ పుస్తకం నుండి మీరు తెలుసుకొని ఉండవచ్చు. మన భూగ్రహములో ఏదో బలమైన లోపము ఉంది మరియు దానిని సరిదిద్దడానికి మనము శక్తిహీనులం.

మహా సంఘర్షణ భ్రష్టత్వము యొక్క మూలాన్ని ఆవిష్కరించడమే కాకుండా మహమ్మారి, ప్రమాదాలు, అవినీతి, మారణహోమం, హత్యలు మరియు అల్లకల్లోలం యొక్క ఉధృతమైన పోరాటాన్ని కూడా వెల్లడిస్తుంది. ఈ ఆశ్చర్యకరమైన సంఘటనలో, చెడుకు ఒక రూపముంది, మంచితనములో జయముంది మరియు పాపమునకు అంతము ఉందని కనుగొంటారు. ఈ ప్రపంచం అంతము కానైయుంది మరియు రానైయున్న అద్భుతమైన ప్రపంచం కోసం నీవు సిద్ధపడాలంటే, మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.

భాష:

ఎక్కువగా డౌన్‌లోడ్ చేయబడినది

Cover-Image_DE

భాష: German

Cover-Image_FR

భాష: French

Cover-Image_PT

భాష: Portuguese

Cover-Image_ES

భాష: Spanish

Cover-Image_RU

భాష: Russian

Cover-Image_CS

భాష: Czech

Cover-Image_NL

భాష: Dutch

Cover-Image_IT

భాష: Italian

Cover-Image_AR

భాష: Arabic

మరింతగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

  • Privacy Policy
  • Legal Notice
  • Trademark and Logo Usage